Manoj Tiwari Sworn As Sports Minister In WestBengal
#ManojTiwary
#AshokeDinda
#TeamIndia
#Tmc
#PmModi
#Bjp
#MamataBanerjee
భారత క్రికెటర్‌గా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన మనోజ్ తివారీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దూసుకుపోతున్నాడు. ఎమ్మెల్యేగా పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించిన తొలిసారే మంత్రి పదవి అందుకున్నాడు. సోమవారం కొలువు దీరిన మమతా బెనర్జీ నేతృత్వంలోని జంబో కాబినేట్‌లో మనోజ్ తివారీ యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు